ummadi kutumbam

పెద్దరికం

ఏమండి మీ అన్నయ్య చెప్పిన తీరు నాకు నచ్చలేదు.. ఐనా పిల్లలు అన్నాక కొట్టుకోవడం మానేస్తారా, తిట్టుకోవడం మానేస్తారా? ఆ మాత్రం దానికే ఇంట్లో నుంచే వెళ్లిపోవడం ఏంటి? అబ్బా శ్రీలత నీ నస ఏంటే? పొద్దున్న తెల్లవారితే నేను ఆఫీస్ కి వెళ్ళాలి మీటింగ్ ఉంది. ఐనా…