telugu story

జీవితం నేర్పిన పాఠం

నా హృదయమా!నిన్ను కదిలిస్తే కన్నీటి వ్యథలెన్నోమూడు ముళ్ళ బంధమే ముళ్ల కంచెయైఏడు అడుగుల సంబంధమే నిప్పుల కొలిమియైవెంటాడిన వేధించిన అన్ని సహించిన నేనుబాధ్యతలను మరిచి దూరమైన మృగానికిబలిఐన నా జీవితానికివెలుగులా వర్షం కురిసేదెప్పుడో ?మరువలేని భావాలూ మరుపురాని శాపాలైతేమనసే ఉవ్వెత్తున ఎగసిపడే కడలి కెరటమైపఢీ లేచిన జీవితాన్ని తీరం…