konidela kalyan

పవన్ కళ్యాణ్ జీవిత చరిత్ర

పవన్ కళ్యాణ్ పేరు వింటేనే ఒక ప్రభంజనం, రాజకీయ అవకతవకలపై గొంతు ఎత్తిన ఒక గళం, యువకుల రక్తం లో ఒక ధైర్యం, ఒక ఆదర్శం, నిరాశ్రయులకు ఒక నమ్మకం, అభిమానుల గుండెల్లో ఒక దైవం, ప్రజల గుండెల ఆవేదనలు చప్పుడు కు సమాధానం ఈ పవన్ కళ్యాణ్….