firendship aand love

సందిగ్ధం లో ప్రేమ తో స్నేహం

అరేయ్ వినయ్ ఆ అమ్మాయే రా! చూడరా ఎంత అందంగా ఉంది ఏదో తెలియని కల, ఆ అమ్మాయిలో ఎప్పుడు నవ్వుతు, అల్లరి చేస్తూ, చిలకల మాట్లాడుతుంది. ఇంతలో వినయ్ మాటాడుతూ మధు ఒకటి తెలియక అడుగుతున్న ఏ అమ్మాయి ని చుసిన, ఎంత అందం గా ఉన్న…