బస్ స్టాప్ ప్రేమ
అరేయ్ రాజా ఏంటి రా ఇంకా పడుకొని ఉన్నావ్, మనము ఇంకా డిగ్రీ కాలేజీ అనుకున్నావా? MCA కి వచ్చేసాం, కాలేజ్ పక్కనే కాదు. మనం రెండు గంటల ముందు బయలుదేరాలి. R.T.C బస్సు ఎక్కాలి , సీట్స్ దొరకకపోతే నించోవాలి, ఇంకా లే బాబు రెడీ అవ్వు…..
Read More