స్వాత్రంత్ర సమర యోధులు

మంగళ్ పాండే జీవిత చరిత్ర మంగళ్ పాండే బ్రిటిష్ వారిపై తిరుగుబాటును ప్రకటించిన  ప్రప్రథమ స్వాతంత్ర సమర యోధుడు. మంగళ్ పాండే  19 జులై 1827 న ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రములో బాలియా జిల్లా లో నిగ్వ అనే కుగ్రామంలో  బ్రాహ్మణా కుటుంభం లో పుట్టారు. మరియు అతని 18 వ ఏట నే మిలిటరీ బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ లో జాయిన్ అయ్యారు. readmore